Thursday, 16 April 2026 06:16:51 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

టిడిపి నాయకులతో కోటాల శివకుమార్ భేటి

Date : 07 February 2024 09:15 AM Views : 275

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నియోజకవర్గం లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సంతరించుకొని ఘన విజయం సాధించడానికి సమిష్టిగా కృషి చేస్తామని టిడిపి రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కొటాల శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలు, మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ సూచనలతో తంబళ్లపల్లె మండలంలోని కొటాల పంచాయతీలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గంలో గత వైకాపా పాలనలో అభివృద్ధి జరిగింది శూన్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఎమ్మెల్యేగా తంబళ్లపల్లె నియోజకవర్గం అభివృద్ధికి వేల కోట్లు తెచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. వైకాపా పాలనలో అభివృద్ధి జరగకపోగా అవినీతి, అరాచక, దౌర్జన్యాల పాలన కొనసాగుతోందని రాబోయే ఎన్నికల్లో తంబళ్లపల్లె ప్రజలు తగిన బుద్ధి చెప్తారని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు కు గతంలో ఎన్నడూ లేని మెజారిటీ సాధించి తంబళ్లపల్లె ను చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తామన్నారు. మారుమూల గ్రామాలలో ఎక్కడకు వెళ్లిన ప్రజలు టిడిపికి బ్రహ్మ రథం పడుతున్నారని ఇదే టిడిపి గెలుపుకు నిదర్శనం అన్నారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :