నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం : అక్టోబర్20 : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం దిన్నెపల్లె చెందిన వెంకటరమణ భార్య యశోదమ్మ సార్వత్రిక ఎన్నికలలో నాడు వైసీపీ పార్టీ గెలుపు కోసం అహర్నిసుల కృషిచేసినది , నేడు టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే వద్దకు చేరడం చర్చనీయాసంగా మారింది. రామసముద్రం మండలంలో శనివారం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే షాజహాన్ భాష సిసి రోడ్ల భూమి పూజ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నాడు వైసీపీలో పనిచేసిన వాళ్లు నేడు టీడీపీ అధికారంలోకి రాగానే వచ్చిన నేతలకు ప్రాధాన్యత నిస్తున్నారని ఆవేదన చెందుతున్న టిడిపి స్థానిక నాయకులు .
Reporter
Namitha News