నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : రాయచోటి బ్యూరో నమిత న్యూస్ ఫిబ్రవరి 3 అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ పోలీస్ పరిధిలోని పట్టణంలో శాంతియుతంగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని రాయచోటి అర్బన్ ఎస్సై ఎం భక్తవత్సలం శనివారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి డి.ఎస్.పి ఎస్ మహబూబ్ బాషా ఆదేశాల మేరకు రాయచోటి పట్టణంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు తమ వంతు కృషి చేస్తానని ఎస్ఐ హామీ ఇచ్చారు వీరబల్లి మండలం సుండుపల్లి మండలం మన్నూరు రాజంపేట మండలాల్లో ఎంతో చాకచక్యంగా విధులు కచ్చితంగా నిర్వహించి రాయచోటి అర్బన్ లో ప్రజలకు న్యాయం చేయడానికి ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు
Reporter
Namitha News