నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లె రోడ్డు ప్రమాదాల నివారణే రహదారి భద్రతా వారోత్సవాల ముఖ్య ఉద్దేశం.... మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ శివ లింగయ్య, అధ్వర్యంలో మదనపల్లె లో ఘనంగా 35 వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు.... ప్రతి ప్రయాణికుడు రోడ్డు భద్రత ను తప్పకుండా పాటించాలి.... 35 వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలలో మదనపల్లె వన్ టౌన్ సీ. ఐ. మహబూబ్ వలీబషు... పట్టణంలో ద్విచక్ర వాహనాలు, కార్ల తో ర్యాలీ నిర్వహించిన అధికారులు...
Admin
Namitha News