Thursday, 16 April 2026 06:08:08 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

ఇండియా బుక్ రికార్డ్స్ అవార్డు పొందిన చిన్నారిని, తల్లిదండ్రులను అభినందించిన జిల్లా కలెక్టర్.

Date : 21 December 2024 08:42 PM Views : 212

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి డిసెంబరు 21: ఇండియా బుక్ రికార్డ్స్ లో చోటు సంపాదించి అవార్డు పొందిన అన్నమయ్య జిల్లా రాజంపేట ముకుందర్ గడ్డకు చెందిన వీఆర్వో షేక్ ముజీబ్, షేక్ మసుద బేగం దంపతుల కుమారుడు చి.షేక్ మహమ్మద్ ముష్బాక్ సిద్ధికి ని, చిన్నారి తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రత్యేకంగా అభినందించారు. శనివారం రాయచోటి కలెక్టరేట్లో చి.షేక్ మహమ్మద్ ముష్బాక్ సిద్ధికి తల్లిదండ్రులు కలెక్టర్ ను ఆయన చాంబర్లో కలిశారు. తమ కుమారుడు చిన్న వయసు నుంచే ఎంతో చలాకీగా ఉండేవాడని... ప్రస్తుతం ఒకటిన్నర సంవత్సరాల వయసులో 27 రకాల పండ్లు, కూరగాయలు, జంతువులు, పక్షులను, వృత్తులను, వాహనాలను స్వాతంత్ర సమరయోధులు మనిషి శరీర భాగాలు బొమ్మలు, ఆకారాలు చర్యల పదాలు ఆంగ్ల అక్షరాల ఆల్ఫాబెట్స్ మనుషులు, జంతువులు పక్షుల శబ్దాలు చాలా స్పష్టంగా గుర్తించడంతో ఇండియా బుక్ రికార్డ్స్ వారు ఇటీవల బాలునికి అవార్డు జారీ చేసినట్లు కలెక్టర్ కు వివరించారు. చిన్నారి ప్రతిభ పాటవాలను మరింత ప్రోత్సహించాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అందుకునేలా బాగా చదివించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :