నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి, అక్టోబర్ 11: దసరా ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి హరితమ్మ గారు శుక్రవారం సాయంత్రం రాయచోటి పట్టణంలోని శ్రీ వీరభద్ర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరితమ్మ గారికి ఆలయ పూజారులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశ్వీర్వచనం చేసి హరితమ్మ గారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Reporter
Namitha News