Thursday, 16 April 2026 07:59:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

చేలూరి వాండ్ల పల్లె లో పొలం పిలుస్తోంది

లాభసాటి వ్యవసాయ పద్దతులపై రైతులకు సూచనలు

Date : 11 December 2024 10:35 PM Views : 383

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 11 : తంబళ్లపల్లె మండలం లోని రైతులకు లాభసాటి వ్యవసాయానికి పొలం పిలుస్తోంది కార్యక్రమం విజయ గీతిక గా నిలిచినట్లు వ్యవసాయ అధికారి రమణ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం చేలూరు వాండ్లపల్లి పంచాయతీ పరిధిలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రబీ వేరుశనగ పంటను పరిశీలించారు. రైతులు భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, పలు సూచనలు, సలహాలు చేశారు. రైతులు సేంద్రియ ఎరువులతో పంటలు పండించడంపై దృష్టి సారించాలని ఆర్గానిక్ వ్యవసాయం భవిష్యత్తులో సత్ఫలితాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులు తమ భూములను భూసార పరీక్షలు నిర్వహించుకొని అందుకు తగిన పంటలు వేసుకొని అధిక దిగుబడును సాధించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ పంటల సాగుకు సంబంధించి స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అంబేద్కర్, స్థానిక రైతులు లోకేశ్వర్ రెడ్డి , ఐసులు కృష్ణప్ప శ్రీనివాసులు , మాధవ రెడ్డి రాజా రమేష్ , సురేంద్ర , పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :