నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట - నవంబర్ 24: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు రాష్ట్ర సమితుల పిలుపుమేరకు అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయం వద్ద 25 సోమవారం మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ తంబాలపల్లి నియోజకవర్గ కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలకు గ్రామాలలో ఒకటిన్నర సెంటు పట్టణాలలో ఒక సెంటు ఇంటి స్థలం ఇచ్చి మోసం చేశారని ఇంటి నిర్మాణానికి లక్ష 1.80.000 రూ ఎటు చాలకుండ చాలా చోట్ల ఇంటి పనులు చేయకుండా నిలిపేసారని పట్టణాలకు సుధీర్ ప్రాంతంలో గుట్టంగా కొండల్లో ఒక సెంటు స్థలంలో చాలా చోట్ల ఇల్లు నిర్మించుకోలేక బాడుగ ఇండ్లలో ఉండలేక సతమతమయ్యారని గతంలోనే వైసీపీ ప్రభుత్వానికి కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం పలుదపాలు ఇంటి స్థలాలు గ్రామాల్లో కూడా పట్టణాల రెండు సెంట్లు ఇవ్వాలని తెలియజెప్పిన పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్లారని నేడు పేదలు అనేక ఇబ్బందులకు అవుతున్నారని అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబునాయుడు గారు పేదల గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెల్లు ఇట్టి స్థలం అలువైన చోటు ఇస్తామని ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామన్నారు వాటిని ఐదు లక్షలకు పెంచాలని పేదల ఇల్లు నిర్మాణానికి ఇసుక ఇంటికి సిమెంటు స్టీలు ఉచితంగా ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో పీకొత్తకోట పట్టణంలో 1000 మందికి పట్టాలిచ్చి స్థలాల్లో చూపించడం మరిచారని వాటిని పేదలకు వెంటనే ఇంటి స్థలాలు చూపించాలని గత ప్రభుత్వంలో భూ అక్రమాల పైన విచారణ చేపట్టి ప్రభుత్వ భూములు అన్నక్రాంతమైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు సాగుభూములు వ్యవసాయ కూలీలకు దళిత గిరిజనులకు స్వర్ణకారు చిన్న కార్ రైతులకు పంపిణీ చేయాలని ఇళ్లస్థలాలు ఇవ్వాలని వారు కోరారు రేపు సోమవారం ఇళ్ల స్థలాల మహా ధర్నాను జయప్రదం చేయాలని వారు నేడు కరపత్రాలు విడుదల చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సిపిఐ బి కే యం యు నాయకులు అశ్రబ్ అలీ గంగులప్ప నారాయణస్వామి శంకర అమీర్ బాబు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News