Thursday, 16 April 2026 06:08:04 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే

Date : 21 December 2024 08:57 PM Views : 332

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రెడ్ లైట్ ఉల్లంఘన - మునుపటి జరిమానా: రూ.100 - ప్రస్తుత జరిమానా: రూ.500 అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం - మునుపటి జరిమానా: రూ.500 - ప్రస్తుత జరిమానా: రూ.2,000 లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ - మునుపటి జరిమానా: రూ.500 - ప్రస్తుత జరిమానా: రూ.5,000 అతివేగం - మునుపటి జరిమానా: రూ.400 - ప్రస్తుత జరిమానా: రూ.1000 ప్రమాదకరమైన డ్రైవింగ్ - మునుపటి జరిమానా: రూ.1000 - ప్రస్తుత జరిమానా: రూ.5,000 డ్రంక్ అండ్ డ్రైవ్.. - మునుపటి జరిమానా: రూ.2000 - ప్రస్తుత జరిమానా: రూ.10,000 రేసింగ్, స్పీడింగ్ - మునుపటి జరిమానా: రూ.500 - ప్రస్తుత జరిమానా: రూ.5,000 హెల్మెట్ ధరించకపోవడం - మునుపటి జరిమానా: రూ.100 - ప్రస్తుత జరిమానా: రూ.1000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు సీట్‌బెల్ట్ ధరించకపోవడం - మునుపటి జరిమానా: రూ.100 - ప్రస్తుత జరిమానా: రూ.1000 అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. - మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు - ప్రస్తుత జరిమానా: రూ.10,000 బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ - ప్రస్తుత జరిమానా: రూ.1,200 ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్ - మునుపటి జరిమానా: రూ.100 - ప్రస్తుత జరిమానా: రూ.2,000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు. ఇన్సూరెన్స్‌ లేకుండా డ్రైవింగ్ - మునుపటి జరిమానా: రూ.1,000 - ప్రస్తుత జరిమానా: రూ.2,000

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా ఈ నెలలో అమలులోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టాల ప్రకారం... ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే.. ఏకంగా రూ.25 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. దాంతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా ఆంక్షలు విధించనున్నారు. మరి తస్మాత్ జాగ్రత్త.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :