నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : చిత్తూరు : కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ మురళీమోహన్ యాదవ్ పేరును విడుదల చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసీసీ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పుంగనూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు జరిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళీమోహన్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు సహకరించి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Admin
Namitha News