నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు -నవంబర్ 11 : మొలకలచెర్వు వద్ద వేపురికోట వద్ద ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదం గురై తీవ్రగాయలతో నున్న క్షతగాత్రులను అటుగా వెళుతున్న తంబల్లపల్లె నియోజకవర్గ ఇంచార్జీ పోతుల సాయి నాథ్ గుర్తించి క్షతగాత్రులను హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . క్షతగాత్రులు పి టి యం మండలం కొత్తపల్లి కి చెందిన మునిరాజ , నీరజ్ సాయి గా గుర్తింపు . క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రిలో చేర్పించారని గాయపడ్డ వారి బంధువులు పోతుల సాయినాథ్ సేవలను కొనియాడారు
Reporter
Namitha News