నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - మార్చి 21 : మొలకలచెర్వు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని కుటుంబ సాధికార సారథులతో సమావేశం మైన తంబల్లపల్లి టిడిపి ఇంచార్జి దాసీరిపల్లి జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయి నుండీ మరింతగా బలోపేతం చేసే దిశగా ప్రతి 60 మంది ఓటర్ల కు ఒక మగ , ఒక ఆడ సారథులను నియమించుకోవాలని , వీరిని మండల స్థాయి కమిటీ తో అనుసంధానం చేసి పార్టీ చేసే అభివృద్ధి , సంక్షేమం కార్యక్రమాల్ని ప్రజల ముందుకు తెసేకెళ్లాలని సూచించారు .
Reporter
Namitha News