Thursday, 16 April 2026 06:14:25 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఓటు హక్కు వినియోగం పై అవగాహన ర్యాలీ - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 19 March 2024 10:56 PM Views : 223

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం : పెద్ద తిప్ప సముద్రం తహశీల్దార్ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ , డిఆర్డిఏ సిబ్బంది & అందరూ మండల మహిళా సమాఖ్య గ్రామ సంఘాల, అధ్యక్షులు & సంఘమిత్రాలు తో ఓటు హక్కు వినియోగం పై ఓటర్ అవగాహన సదస్సు సమావేశం మరియు ర్యాలీ నిర్వహించిన తహసీల్దార్ . అనంతరం పిటిఎం మేజర్ పంచాయతీలో అందరి మహిళా సంఘాలతో మరియు హాజరైన వారితో కలిసి భారీ ర్యాలీ ప్లకార్డులు పట్టుకుని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని నినాదాలు చేస్తూ తరువాత బస్టాండ్ సర్కిల్ నందు మానవహారం గా ఏర్పడి నినాదాలు చేశారు . ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, మండల తహశీల్దార్ శ్రీనివాసులు మరియు సిబ్బంది ఏపిఎం శ్రీనివాసులు గారు మరియు వెలుగు సిబ్బంది అందరూ ఐసిడిఎస్ సూపర్వైజర్ జయ రాణి వారి అంగన్వాడి సిబ్బంది మరియు పోలీస్ శాఖ ఏ ఎస్ ఐ శ్రీ గోపాల్ నాయక్ గారు వారి సిబ్బంది ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :