నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి: నమిత న్యూస్: మార్చ్ 25 :-రాయచోటి నియోజకవర్గం,సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం, పొట్టిరెడ్డిగారిపల్లెలో ఉండే మద్దిరెడ్డి రమేష్ రెడ్డి తల్లి రెడ్డెమ్మ మరణించిన విషయం తెలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి,టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు సోమవారం వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Admin
Namitha News