నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -అక్టోబర్19: మదనపల్లి పట్టణం శేష మహల్ థియేటర్ వెనుక భాగం నందు మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పచ్చదనం - చల్లదనం మొక్కలు నాటి మీరు పోసిన మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా . ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు , తెలుగుదేశం నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు...
మొక్కలు నాటిన ఎమ్మెల్యే షాజహాన్ బాష
Reporter
Namitha News