నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 6 : తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం లో ఆదివారం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబికా దేవి కి ఆలయ ఈవో మునిరాజా, రికార్డు అసిస్టెంట్ కొండకిట్టల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వాములు ప్రత్యేక పుష్పాలంకరణ, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ భ్రమరాంబిక దేవిని కూస్మాండ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చింది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పూజ నిర్వహి ంచి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కొండకు హాజరైన భక్తులకు ఈవో ఆధ్వర్యంలో సౌకర్యాలతో పాటు అన్నదానం నిర్వహించ
Admin
Namitha News