నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గాలివీడు - సెప్టెంబర్15: వెలిగల్లు లో ఘనంగా జరిగిన గాలివీడు మండలం వెలిగల్లు మాజీ సర్పంచ్,మాజీ కో ఆప్షన్ సభ్యులు బాబా ఫక్రుద్దీన్ కుమారుని వివాహ వేడుకలలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.మాజీ ఎంపిపి జల్లా సుదర్శన్ రెడ్డి, వైస్ ఎంపిపి మిట్టపల్లె యదుభూషన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్ కె ఖాదర్ మోహిద్దీన్ ,సర్పంచ్ లు,ఎంపిటీసీ లు, నాయకులు,కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Reporter
Namitha News