నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - ఏప్రిల్20 : గుర్రంకొండ లో ఈరోజు మన ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా గుర్రంకొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రోగులకు పండ్లు, బన్ను,మరియు అలాగే కేక్ కటింగ్ నిర్వహించడం అయినది ఈ కార్యక్రమంలో గుర్రంకొండ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నాయిని జగదీష్ కుమార్ మరియు మాజీ సర్పంచ్ నౌషాద్ ఎంపీటీసీ ప్రసాద్ నాయుడు ఆనంద్ కుమార్ చల్మారెడ్డి, మహాత్మ రెడ్డి ,ఐ టిడిపి రంజిత్ కుమార్ సుంకర్ రెడ్డి శేఖర్ సుధాకర్ అనికుమార్ సాగర్ దేవరాజులు తరక పెమ్మా భాస్కర్ తరిగొండ టిడిపి మహిళా నాయకురాలు దేవక్క మరియు తెలుగుదేశంపార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Admin
Namitha News