నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి : నమిత న్యూస్ : ఆగస్టు 02 : మదనపల్లి పట్టణం ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యాలయం నందు గర్భవతులకు ఏ విధంగా పౌష్టికాహారం అందించాలి , పిల్లలకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం ఎలా అందించాలో గ అవగాహన కార్యక్రమం నిర్వహించారు . అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ ఆరు నెలల చిన్నారికి అన్న ప్రాసన చేశారు . ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు , స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు
Admin
Namitha News