Thursday, 16 April 2026 08:02:09 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ట్రాక్టర్ కు నిప్పు పెట్టిన గుర్తుకు తెలియని వ్యక్తులు

కేసు నమోదు చేసిన పెద్దమండ్యం పోలీసులు

Date : 01 October 2025 07:02 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దమండ్యం - అక్టోబర్ 01 : పెద్దమండ్యం మండలంలోని దిగువపల్లి పంచాయతీలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్టర్ కు నిప్పు పెట్టి కాల్చివేశారని దిగువపల్లికి చెందిన బి దయానంద రెడ్డి బుధవారం పెద్దమండ్యం పోలీసులు ఫిర్యాదు చేశాడు, ఫిర్యాదు మేరకు వివరాలు,,,,,,, తన వ్యవసాయం కోసం ట్రాక్టర్ ను కొనుగోలు చేసి తన నివాసం ఉంటున్న ఇంటికి సమీపంలో పొలం వద్ద టాక్టర్ ఉంచాడు, అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తన టాక్టర్ కు నిప్పు పెట్టారని ఫిర్యాదుల పేర్కొన్నాడు, ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో - ఏఎస్ఐ ఇసాక్ కేసు నమోదు చేశారు, సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్, క్లూ టీం, ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ చేరుకొని పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :