Thursday, 30 July 2026 05:22:59 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఎమ్మెల్యేగా సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం

ప్రారంభమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు

Date : 11 May 2026 11:26 AM Views : 103

నమిత న్యూస్ - National / Annamayya : చెన్నై - మే 11 : ఉదయం 9.30 గంటలకు తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రొటెం స్పీకర్ ప్రొటెం ఎంవీ కరుప్పయ్య సంక్షిప్త పరిచయ ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ పెరంబూరు అసెంబ్లీ సభ్యుడిగా తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున సహా మరో తొమ్మిది మంది మంత్రులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. తర్వాత డీఎంకే శాసనసభాపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయ్​నిధి స్టాలిన్ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కే పళనిస్వామి, డీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వం కూడా ప్రమాణం చేశారు. అగ్రి కృష్ణమూర్తి, కేపీ అన్బళగన్‌తో సహా ఏఐఏడీఎంకే సభ్యులు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: