Thursday, 30 July 2026 02:14:05 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఒకే జిల్లా కు కలెక్టర్ గా, ఎస్పీ గా స్నేహా, శబరీష్ దంపతులు

Date : 26 February 2026 07:47 PM Views : 224

నమిత న్యూస్ - Telagana / మహబూబాబాద్ : మహబూబాబాద్ - ఫిబ్రవరి 26: రాష్ట్ర ప్రభుత్వ ఐఏఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న స్నేహా శబరీష్ ను మహబూబాబాద్ జిల్లాకు నూతన కలెక్టర్‌ గా ప్రభుత్వం నియమించింది. స్నేహా శబరీష్ ను తాజా ఉత్తర్వులతో మహబూబాబాద్‌కు బదిలీ చేశారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గా డా. శబరీష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టర్ స్నేహ శబరీష్‌ కు డా. శబరీష్ భర్త కావడంతో, భార్యాభర్తలు ఒకే జిల్లాలో ఉన్నత హోదాల్లో సేవలందించనున్నారు. జిల్లా పరిపాలనలో కీలకమైన, ప్రధాన హోదా లైన రెండు కలెక్టర్, ఎస్పీ, ఒకే కుటుంబానికి చెందిన అధికారుల చేతుల్లో ఉండడం అరుదైన సంఘటనగా నిలిచింది. పరిపాలన మరియు పోలీసు వ్యవస్థల మధ్య సమన్వయం మరింత మెరుగుపడే అవకాశముందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు , శాంతిభద్రతల పరిరక్షణలో విషయం లో అధికారుల జంట సమన్వయంతో పనిచేస్తే జిల్లాకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :