Thursday, 30 July 2026 02:11:49 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఇక విద్యార్థుల ఖాతా లోనే డబ్బులు జమ

ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు కాలేజీ కి కాకుండా విద్యార్థుల ఖాతా లకు జమ

Date : 07 February 2026 11:43 AM Views : 230

నమిత న్యూస్ - Telagana / Hyderabad : హైదరాబాద్ - ఫిబ్రవరి 07 : ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్మెంట్ క్రింద మంజూరైన నిధులను కళాశాల ల ఖాతా లకు జమ అయ్యేవి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోస్టు మెట్రిక్ చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఖాతా లోనే జమ చేయుటకు ఏర్పాట్లు పూర్తిచేసిన ప్రభుత్వం.కేంద్రం వాటా 300 కోట్లు రూపాయలు, రాష్ట్రం వాటా 200 కోట్ల రూపాయలను నోడల్ ఖాతా లో జమ చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం నేరుగా విద్యార్థుల ఖాతా లోకి జమ చేయనున్న ప్రభుత్వం. త్వరలో ఎస్టీ విద్యార్థులకూ ఇలాగే జమ చేయుటకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం

RAVI KUMAR REDDY

Admin

Namitha News

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: