నమిత న్యూస్ - Devotional / Sir Balji Dist : 2023 డిసెంబరు 26న పౌర్ణమి గరుడసేవ రద్దు తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 26వ తేదీన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ ఉండదు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
Admin
Namitha News