Thursday, 16 April 2026 04:22:18 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

భక్తులకు ఘనంగా అన్న ప్రసాదాలు నిర్వహించిన ఆలయ ధర్మకర్త పోలు సుబ్బారెడ్డి

Date : 12 March 2024 08:30 PM Views : 668

నమిత న్యూస్ - Devotional / Annamayya : రాయచోటి : నమిత న్యూస్: మార్చి 12 :-అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం కాలభైరవ స్వామి దేవాలయం నందు కర్ణాటక భక్తులకు శివరాత్రి సందర్భంగా దాదాపు 200 మందికి అన్న ప్రసాదాలు నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త పోలు సుబ్బారెడ్డి మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి వీరభద్ర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులు రాయచోటికి దగ్గర ఉన్న శ్రీ కాలభైరవ స్వామి దేవాలయమునకు రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయమునకు రాచవీడు తిరుణాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు అలాగే ఎండపల్లి నందు ఉన్న కాలభైరవ స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చినట్లు దేవాలయం ప్రధాన అర్చకులు మహేష్ స్వామి మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ వచ్చినటువంటి భక్తులకు కుంకుమార్చన అభిషేకాలు అన్నప్రసాదాలు నమ్మకము చమకము శ్రీ లింగాష్టకం శ్రీ బిల్వాష్టకం శ్రీ శివాష్టకం శ్రీ చంద్రశేఖరాష్టకం శ్రీ కాలభైరవాష్టకం శ్రీ విశ్వనాథాష్టకం శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేసినట్లు అర్చకులు తెలిపారు ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి ప్రతి వారం వారం భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :