నమిత న్యూస్ - Telagana / Hyderabad : హైదరాబాద్ : అక్టోబర్ 06 : ఏపీ సీఎం చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ – చంద్రబాబు నివాసంలో బీజేపీ నేత మాజీ సియం కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం సుదీర్ఘంగా చర్చలు జరిపిన చంద్రబాబు , కిరణ్ కుమార్ రెడ్డి లు . రాష్ట్ర అభివృద్ధిపై ఇరువురి మధ్య చర్చలు
Admin
Namitha News