మదనపల్లి - అక్టోబర్ 10 : మదనపల్లి పట్టణం లోని వాల్మీకి వీధి, బుగ్గ కాలువ వద్ద ఉన్న శ్రీ బాట గంగమ్మ అమ్మవారి దేవస్థానం లో నిర్వహించిన 9వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు

     ఈ కార్యక్రమంలో టీడీపీ అన్నమయ్య జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, శ్రీనివాసులు, జాదవ్ చందు, బీజేపీ యువ మోర్చా నాయకులు శ్రీకాంత్, జయకృష్ణతో పాటు వాల్మీకి యూత్ సభ్యులు పాల్గొన్నారు

శ్రీ బాట గంగమ్మ అమ్మవారి 9వ వార్షికోత్సవం లో పాల్గొన్న శ్రీరామ్ చినబాబు