పులిచెర్ల - అక్టోబర్ 27 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహారణ అనంతరం పులిచర్ల మండలం లోని 11 ఎంపీటీసీ స్థానాలకు గాను 8 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం తో హర్షం వ్యక్తం
పుంగనూరు టిడిపి ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు చొరవ, ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి సహకారం తో పులిచెర్ల లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది తెలియచేసిన నూతనంగా ఎంపికైన ఎంపీటీసీలు
మా విజయానికి బాటలు వేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు


Murali. K





