పుంగనూరు - అక్టోబర్ 12 : శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగముగా మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకార రూపంలో అమ్మవారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ని దర్శించుకొని తరించిన భక్తాదులు 

     పుంగనూరు టిడిపి ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు కుటుంబ సమేతం గా దేవస్థానం కు విచ్చేసి అమ్మవారికి శేషవస్త్రాలు సమర్పించి గణపతి హోమం, చండీహోమం లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకొన్న మధుసూదన్ నాయుడు దంపతులు.

   ఈ కార్యక్రమం లో పెద్దఎత్తున స్థానిక టిడిపి నాయకులు, ఆలయ కార్యనిర్వాహక అధికారి ఏకంబరం, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

బాల త్రిపుర సుందరి దేవి అలంకారం లో భక్తాదులకు దర్శనమిచ్చిన బోయకొండ గంగమ్మబాల త్రిపుర సుందరి దేవి అలంకారం లో భక్తాదులకు దర్శనమిచ్చిన బోయకొండ గంగమ్మ