చౌడేపల్లి - అక్టోబర్ 22 : చౌడేపల్లి మండలం  దిగుపల్లి గ్రామంలో వెలసిన ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 60 రోజులకు సంబంధించిన రూపాయలు 69.86.480 నగదు ఆదాయం లభించింది, అలాగే భక్తులు సమర్పించిన బంగారం వెండి విదేశీ కరెన్సీ కూడా లెక్కింపులో ఉన్నాయి దేవస్థానం నిర్వహించిన హుండీ లెక్కింపు భాగంలో నగదు రూపంలో రూపాయలు 69.86 480 ఆదాయం లభించగా బంగారు 26. 400 గ్రాములు వెండి 315.510 గ్రాములు వచ్చినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు వీటితోపాటు అమెరికా డాలర్లు కత్తర్ రియల్ కువైట్ దినార్ ట్రిని డేట్ అండ్ తో బాగో డాలర్ తో సహా విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి అన్నదాన రణభేరి గంగమ్మ దేవస్థానంలో ఆదాయం దేవస్థానంలోని అన్నదాన హుండీల ద్వారా 48.985 ఆదాయం లభించింది, 

 బోయ కొండమ్మ హుండీ ఆదాయము రూ. 69.86 లక్షలు

అదేవిధంగా శ్రీ నాన్నభేరి గంగమ్మ దేవస్థానానికి సంబంధించి రూపాయలు 53.0 5 3 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన ఉప కమిషనర్, కార్యవర్గ అధికారి, జె. ఏకాంబరం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చౌడేపల్లి సిబ్బంది, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు