మదనపల్లి - అక్టోబర్ 12 : మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లె లో కొలువైన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో నేడు రెండో రోజు అమ్మవారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు.

        ఈ కార్యక్రమంలో శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్, కోశాధికారి రామిశెట్టి రత్నమయ్య, సెక్రటరీ బండి పవన్ కుమార్ మరియు, మోడెం వెంకటరమణ, మోడెం సిద్దప్ప, రామిశెట్టి నీలకంఠ, నాగరాజు, జి లక్ష్మీనారాయణ, కె వీ నాగరాజు, ఆర్ కె మోహన, ఉప్పు రామచంద్ర మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొన్న శ్రీరామ్ చినబాబుశ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొన్న శ్రీరామ్ చినబాబు