తిరుమల - అక్టోబర్ 10 : తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరగనుంది. అధిక మాసం కారణంగా టీటీడీ ఈసారి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలు ఈనెల 12 నుండి 20 వరకు వైభవంగా సాగనున్నాయి. దసరా సెలవులుతోపాటు పెరటాసి మాసం ముగింపు కావడంతో భక్తుల రద్దీని దృష్టా అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టారు. గతనెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి
రేపటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: డివోషనల్ ప్రచురణ తేదీ: 10 October 2026 03:09 PM
Rukmini M 





