పుంగనూరు - అక్టోబర్ 11 : పుంగనూరు పట్టణం సమీపంలోని A కొత్తకోట సర్కిల్ లో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర యూత్ వింగ్ జాయింట్ సెకరట్రి కొత్తపల్లి చెంగారెడ్డి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్బంగా భారీ కేక్ కట్ చేసి, బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకొన్న వైసీపీ శ్రేణులు. అనంతరం మూడు వేల మందికి పైగా పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

    పుంగనూరు పట్టణంలోని ప్రవేటు బస్ స్టాండ్ వద్ద చిత్తూరు మాజీ ఎంపి ఎన్.రెడ్డెప్ప ఆద్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని అనంతరం పేదలకు అన్నదానం చేసారు 

   ఈ సందర్బంగా అప్పత్కాలంలో ఆదుకొనే అపద్భాందవుడు, పేదల పెన్నిది అయిన పెద్దిరెడ్డి చేసిన మేలు, చేసిన అభివృద్ధి గురించి పలువురు కొనియాడారు

పుంగనూరు నియోజకవర్గం వ్యాప్తంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారి జన్మదిన వేడుకలు