మదనపల్లి - అక్టోబర్ 15: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయస్ ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత గా తమ అభ్యర్థులను ప్రకటించడం లో మదనపల్లి మునిసిపల్ ఛైర్మన్ అభ్యర్థి జింకా వెంకట చలపతి గా ప్రకటించడం తో మదనపల్లి వైసీపీ లో సంబరాలు.
రెండు సార్లు కౌన్సిలర్ గా ఎన్నిక, వైస్ ఛైర్మన్ గా రాజకీయ నేపథ్యం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు గా ఉండటం తో బలిజ సామాజిక వర్గం తో చైర్మన్ గా పోటీచేయనున్న జింకా చలపతి
Rukmini M






