మదనపల్లి -అక్టోబర్ 11 : ఒకటి, రెండు రోజులలో స్థానిక మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నేడు పార్టీ కార్యాలయం లో కార్యకర్తలు, స్థానిక నేతలతో సమన్వయ సమావేశం.

  ఈ సమావేశం లో వార్డు మెంబర్లు, ఛైర్మన్ గా పోటీచేయదలచిన ఆశా వహులు తమ అభ్యర్థిత్వాన్ని తెలుపాలని వెల్లడించారు