పీలేరు - అక్టోబర్ 25 : అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద ఆదివారం సాయంత్రం 5:54 గంటలకు బొంబాయి - నాగర్ కోయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న కదిరి రైల్వే పోలీసులు.
మృతుడు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని హెచ్‌సి బాషా తెలిపారు.

Murali. K






