మొలకలచెర్వు - అక్టోబర్ 24 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ వేయడానికి వచ్చిన వారి పట్ల పార్టీల పరం గా వివక్ష చూపాడని ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తిగిరి, సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ లను వెంటనే విధుల నుండీ తప్పించాలని డి.ఐ.జి. మరియు అన్నమయ్య ఎస్పీ లకు లేఖ పంపిన రాష్ట్రా ఎన్నికల సంఘం
ఎన్నికల విధుల్లో పక్షపాతం - సి.ఐ. & యస్.ఐ. పై వేటు
మొలకలచెర్వు సి.ఐ. దస్తిగిరి, యస్.ఐ. రామక్రిష్ణ లపై క్రమశిక్షణ చర్యలు
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: క్రైమ్ న్యూస్ ప్రచురణ తేదీ: 24 October 2026 06:23 PM
Mani Kumar. B 





