నమిత:ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి *శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*, అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మంత్రి BC జనార్ధన్ రెడ్డి గారు, మదనపల్లె ఎమ్మెల్యే *ఎం. షాజహాన్ బాషా గారు*, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ *శ్రీ దామచర్ల సత్య గారు*, పలమనేరు ఎమ్మెల్యే *శ్రీ ఎన్. అమర్నాథ్ రెడ్డి గారు*, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ *శ్రీ వై. మధుసూదన్ నాయుడు గారు* తంబళ్లపల్లె ఇన్చార్జ్ *G.శంకర్ యాదవ్ గారు* మరియు జిల్లా స్థాయి కూటమి నాయకులు పాల్గొన్నారు.

 

ఈ భేటీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులను సమాయత్తం చేయడం, గ్రామాలు, మండలాల వారీగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై లోతైన సమీక్ష జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకతపై చర్చించడం జరిగింది.

 

*కూటమి ఐక్యతే లక్ష్యంగా, విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.*

హార్స్లీ హిల్స్లో స్థానిక ఎన్నికల పై కూటమి నాయకుల  వ్యూహరచన హార్స్లీ హిల్స్లో స్థానిక ఎన్నికల పై కూటమి నాయకుల  వ్యూహరచన