పుంగనూరు - అక్టోబర్ 26 : పుంగనూరు జమీందార్ లేట్ శ్రీ ఉదయశంకర్ రాయల్ గారి ధర్మపత్ని ,శ్రీ మల్లికార్జున రాయల్ గారి తల్లిగారు అయిన శ్రీమతి విజయమ్మ అమ్మణ్ణి గారు ఈరోజు అక్టోబర్ 26వ తేదీ సోమవారం ఉదయం శివైక్యం చెందినారు. పుంగనూరు పరిసరాల ప్రజల సందర్శనార్థం రేపు మంగళవారం ఉదయం 11:00 నుండీ ప్యాలస్ లో ఉంచి తదుపరి పట్టణం లోని తూర్పుమొగసాల లోని చిత్తారి మఠం నందు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన కుటుంబీకులు
పుంగనూరు జమిందారిణి రాణి విజయమ్మ అమ్మణ్ణి అకాలమరణం
ప్రజల సందర్శనార్థం ప్రార్థివ దేహం ను మంగళవారం ఉదయం 11 నుండీ ప్యాలస్ వద్ద ఉంచనున్న రాజు కుటుంబీకులు
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ప్రత్యేక కథనం ప్రచురణ తేదీ: 26 October 2026 10:32 PM
Murali. K





