అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామాలయ దర్శన వేళల్లో స్వల్ప మార్పులు చేసింది. నవంబర్ 1నుంచి ఆలయాన్ని ఉదయం 4గంటలకు తెరిచి, రాత్రి 10గంటలకు మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఉదయం 4:30గంటలకు మంగళ హారతి, అభిషేకం అనంతరం ఉదయం 6:30గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి. నిత్యం రాజ్‌భోగ్ నైవేద్య సమర్పణ, సంధ్యా హారతుల సమయాల్లో నిర్ణీత వ్యవధిలో ఆలయ ద్వారాలు మూసివేస్తారు.
అయోధ్య రామాలయం దర్శన వేళల్లో మార్పులు
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 26 October 2026 09:10 PM
Murali. K





