పుంగనూరు - అక్టోబర్ 25 : పుంగనూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కూటమి అభ్యర్థిని నయీమ్ తాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 36 వార్డులకు గాను 32 వార్డులు ఏకగ్రీవం కాగా, 9, 11, 28, 35 వార్డుల్లో పోటీ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థులు బరిలో లేకపోవడం, ఇతర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువీకరించిన ఎన్నికల అధికారి. 

 9, 11,28,35 వార్డులు నాలుగు వార్డులలో ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు