బి. కొత్తకోట -అక్టోబర్ 23 : అన్నమయ్య జిల్లా,బి.కొత్తకోట మండల ప్రజాపరిషత్ లోని బీరంగి ఎంపీటీసీ పదవికి భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా,సిపిఐ బీరంగి గ్రామ శాఖ కార్యదర్శి పి.నారాయణస్వామి కోడళ్ళు అయినటువంటి పి.ప్రేమకుమారి మరియు బి.మమత ఇరువురు చివరి రోజున నామినేషన్ వేసారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్,జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప,జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. సాంబశివ,సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్,సిపిఐ మండల కార్యదర్శి జి.రఘునాథ్,బి.కొత్తకోట పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్అల్లి,సీనియర్ నాయకులు ఎస్.బషీర్ ఖాన్,హెచ్.షమీముల్లా, ఎస్.తంబయ్యశెట్టి,పీ.నారాయణస్వామి,జి.శంకర,వి.లక్ష్మన్న,జి.నరసింహులు,ఎన్.ఆర్.రవి తదితరులు పాల్గొన్నారు


Srivani






