తుమ్మలపల్లి - అక్టోబర్ 21 : తంబళ్లపల్లి మండలం ఎద్దుల వారి పల్లి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు రమణ సతీమణి కళావతి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం కళావతి తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి శ్రీధర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసింహులు నాయుడు, కొండారెడ్డి, వెంకట్ రెడ్డి, మదనమోహన్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు