తంబళ్లపల్లె అక్టోబర్ 15 : తంబళ్లపల్లె మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ప్రకటించారు. కొటాల ఎంపీటీసీ (జనరల్ మహిళ) గోపిదిన్నె (జనరల్) గుండ్లపల్లి (బిసి) తంబళ్లపల్లె (జనరల్ మహిళ) పరసతోపు (జనరల్) ఎద్దుల వారిపల్లి (బీసీ మహిళ) కన్నె మడుగు (జనరల్ మహిళ) కోటకొండ (ఎస్టి) కుక్కరాజుపల్లి (బీసీ మహిళ) కోసువారిపల్లి (జనరల్) బాలిరెడ్డిగారి పల్లి ఎంపీటీసీ (ఎస్సీ)లకు తంబళ్లపల్లె ఎంపీపీ (జనరల్ మహిళ) జడ్పిటిసి (ఎస్టి) లకు కేటాయించారు