పుంగనూరు మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్, చైర్మన్ పదవులకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి పుంగనూరు మున్సిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలను పొందాలని ఆయన కోరారు.
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ పత్రాలు అందుబాటులోకి
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 15 October 2026 05:14 PM
Rukmini M 





