దసరా శరన్నవరాత్రుల వేళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. అక్టోబర్ 14న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయానికి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 15న విజయవాడలో జరిగే జాతీయ సారస్ మేళాను కూడా ఆమె ప్రారంభించనున్నారు

విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము