పుంగనూరు - అక్టోబర్ 13 : రానున్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పుంగనూరు మునిసిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, సమస్యత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, శాంతి భద్రతల విషయం లో రాజీ లేకుండా ఉండాలని పోలీసులకు సూచింస్తూ, పట్టణం లోని నగిరి పోలింగ్ కేంద్రం మార్పు కు కలెక్టర్ ద్రుష్టి కి తీసుకెళతానని తెలిపిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


Murali. K






